ఇండోరు తెలుగు మిత్రులందరికీ వందనాలు

Swagatham Suswagatham mitrama !

                    There are many telugu people staying in and around Indore which is the commerical capital of Madhya Pradesh and actively contributing to the Nation Building process as part of many industries, government agencies.

 

ఇండోర్ మహానగరం  ఒక పరిశ్రమల కేంద్రం గా  పేరు పొందింది. ఎన్నో ఎన్నెనో కంపెనీలు ఇక్కడ స్థాపించబడ్డాయి ఒకటా రెండా . మందుల ఫ్యాక్టరీలు కానివ్వండి, వాహనాల ఫ్యాక్టరీలు కానివ్వండి లెక్క మొదలెడితే వందలు ఉంటాయి. 

అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ లో అణు శక్తి విభాగం లో రాజా రామన్న ప్రగతి ప్రౌద్యోగిక కేంద్రం (Raja Ramanna  centre for advanced technology  of  DAE ), బ్యాంకు నోట్ ప్రెస్ దేవాస్ లాంటివి.  ఇవి కాకుండా ఏంన్నో ప్రాజెక్ట్స్ లో మన తెలుగు వారు పని చేస్తున్నారు. రోజుకు మూడు విమానాలు హైద్ -ఇండోర్ మధ్య నడుస్తున్నాయి అంటే అదే చెబుతోంది. 

 

Edit 2023 : For last two three years the TVS became inactive. Similarly after the covid lull and many mutual transfers the community activity in RRCAT became close to null. But since 2022 there were homogenous efforts to integrate all telugu people in around MP under an umbrella known as TELUGU SANGAMAM తెలుగు సంగమం  (with WA groups like Telugu Sangamam MP,Telugu Sangamam Bhopal,Telugu Sangamam Indore). 


 

 

గత కాలం లో తెలుగు  విజ్ఞ్యాన సమితి ఎన్నో కార్యక్రమాలు అంటే కార్తీక వనభోజనాలు లాంటివి నిర్వహించేది. అలాగే RRCAT  లో ఉన్న 30-40 మంది తెలుగు వాళ్ళు కల్సి ప్రతి సంవత్సరం సంక్రాతి కార్యక్రం చేసేవాళ్ళు.  కానీ కొన్ని కారణాల వాళ్ళ టీవీఎస్ కార్యక్రమాలు గత 2 ఏళ్ల గ జరగలేదు. అలాగే కోవిద్ తరువాత RRCAT  లో కూడా సామూహిక కార్యక్రమాలు ఆగాయి.


This information is not complete we know. But a small beginning. Please share info about other organizations, people which we will add and grow our web presence. Let us use this webpage for distributing information about people, activities etc.,


మీ తెలుగు మిత్రులు శ్రేయోబిలాషులు